10 మే, 2014

ప్రయత్నం | Try it out one more time | Telugu Poetry


అలసిన అల, విసిగిన వయసు,
ఉత్తర క్షణమే (immediate) తమ ఉనికి చాటుకోగలవూ...

అందలేదని ఆశని , పొందలేదని ప్రయత్నాని వీడరాదు

Our greatest weakness lies in giving up. The most certain way to succees is always to try just one more time.
- Thomas A. Edison

23 డిసెంబర్, 2013

నిశీధికి నిశీది భయపడింది

దుష్టుడు తనను తాను చూసుక్కుని భయపడినప్పుడు లోక్కానికి  మంచ్చి కలగ్గోచు,
కానీ సజ్జనుడు తన శైలికి భయపడినప్పుడు, సమాజం మీదనే ఆశ సడలుతుంది

నిశీధికి నిశీద్దె భయపడోచు కానీ,
వెలుగుకి తన రీతిలో సందేహం ఉండక్కుడదు

Dhustudu thananu thaanu chusukuni bhayapadinapudu lokaaniki manchi kalagochu,
Kaani sajanudu thana shailiki bhayapadinapudu, samaajam meedhane aasha sadaluthundhi...

Nishidhi ki Nishidhi e bhayapadochu Kaani,
Velugu ki thana reethi lo sandheham undakudadhu

20 నవంబర్, 2013

ఖ్యాతి - ఆస్థి


రీతిలో నీతి, ఖ్యాతిని తెస్తుంది,
రీతిలో అవినీతి, ఆస్థిని ఇచ్చినా , మనశాంతిని పెట్టుబడిగా తీసుక్కుంటుంది...

ఆలోచించి , అలవరుచుకుని , ఆచరించడానికి  ప్రయత్నిద్దాం

reethilo neethi, kyaathini thesthundhi...
reethilo avineethi, aasthini ichinaa,  manashanthini pettubadiga theesukuntundhi...

aalochinchi, alavarchukuni, aacharinchadaaniki prayathniddhaam