నేస్తమా ! ఎనాళ్ళు? ఎనేళ్ళు? యెదలో ఈ కనీళ్ళు , మౌనం నా శత్రువై, నిరీక్షన్నే దినచర్య కాగా , కష్టంలో నీవు కానరాక, సుఖంలో నీ చేరువ కాలేక , ఉన్న, నెన్నున , ఎవరూ లేకున్నా...
ఈ కవిత ఎవరినీ ఉదేశించ్చి రాసినది కాదు. ఈ సందర్భాని నాకు ఒక పరీక్షగా తీసుకునాను
చికటితో స్నేహం, మౌనంతో సంభాషణ, అతని ఒంటరితనపు కాలక్షేపం... ఒకే ఓక్క నాధుడైన కన్నీరు కూడా తనను వీడేటపుడు భాధపడింది... ఇంకోనాళ్లు భ్రతకాలన ఆశ కూడా తనని ప్రశ్నించింది... ధైర్యం చెప్పిన గుండె చపుడు కూడా వీడే సమయం వచ్చిందని తెలుపగా, గతి లేని స్థితిలో చిత్తిలో కలిసాడు...
పుటుక ప్రశ్నగా మారినపుడు, మరణం జవాబు కాకూడదు... పుట్టుకకు లేని అధికారం, మరణానికి రాకూడదు...