ఎపుడు చల్లగా ఉండే చందమామ, అపుడపుడు నచ్చే సూర్యుడు, అమ్మ, నాన్న లాంటివి...
గోరు ముధలు పెట్టె అమ్మ అంటే పిల్లలకి చాల ఇష్టం,
పిల్లల ఆకలి తిరిందాన్ని తండ్రి కళ్ళలో మాత్రమే ప్రేమ కనిపిస్తుంది..
అడగానే డభులు ఇస్తుంది అమ్మ,
అడకుండానే జాగ్రతలు చెప్తాడు తండ్రి..
నలుగురితో ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది అమ్మ,
పది మందిలో ఒకడివి అవాలని తండ్రి తపన్న..
ఇంట్లో తినలేదనే అమ్మ మాటల్లో, మంచి వంట తినట్లేదని ఆవేదన,
బయట తినడానికి ఒపుక్కున నాన్నమాత్రం సమయానికి తిన్నాడనే ఆలోచన..
పిల్లలు, తనకంటే ఎదిగారు అని అమ్మ చెపుకుంటుంది,
ఎక్కడ ఎధగడ్డం అపెస్తరేమో అని, నాన్న తలవంచ్చడు
అమ్మ అంతులేని మమకారం చూపిస్తే,
నాన్న, నాగరికపు నావ్వలో ప్రయాణం నేర్పుతాడు
జగం తెలియని పిలల్లకు వరం అమ్మ, నాన్న,
మనకి ఊహ తెలియని వయస్సు నుండే మనల్ని నిస్వార్ధంగా ప్రేమించారు,
సమాజం అనే పధం పుస్తకాలకే పరిమితం అయిపోయింది,
ప్రపంచంలో అందరూ ఎక్కాకిగానే భ్రతుకుతునార్రు
అందుకే నాకు తెలిసి, మన అమ్మ నాన్నను ప్రేమించే ముందు గౌరవించాలి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పదాలతో కాని, భావంతో కాని మీరు వ్యతిరేకిస్తే, దయచేసి మీ ఆలోచనల్ని వివరంగా తెలియజేయండి