3 నవంబర్, 2012

ఒంటరితనపు ఆవేదన | Telugu Poetry

చికటితో  స్నేహం,
మౌనంతో సంభాషణ,
అతని ఒంటరితనపు కాలక్షేపం... 

ఒకే ఓక్క నాధుడైన కన్నీరు కూడా  తనను వీడేటపుడు భాధపడింది...
ఇంకోనాళ్లు భ్రతకాలన ఆశ  కూడా తనని ప్రశ్నించింది... 
ధైర్యం చెప్పిన గుండె చపుడు కూడా వీడే సమయం వచ్చిందని తెలుపగా,
గతి లేని స్థితిలో చిత్తిలో కలిసాడు...


పుటుక ప్రశ్నగా మారినపుడు, మరణం జవాబు కాకూడదు...
పుట్టుకకు  లేని అధికారం, మరణానికి రాకూడదు...

1 కామెంట్‌:

పదాలతో కాని, భావంతో కాని మీరు వ్యతిరేకిస్తే, దయచేసి మీ ఆలోచనల్ని వివరంగా తెలియజేయండి