23 డిసెంబర్, 2013

నిశీధికి నిశీది భయపడింది

దుష్టుడు తనను తాను చూసుక్కుని భయపడినప్పుడు లోక్కానికి  మంచ్చి కలగ్గోచు,
కానీ సజ్జనుడు తన శైలికి భయపడినప్పుడు, సమాజం మీదనే ఆశ సడలుతుంది

నిశీధికి నిశీద్దె భయపడోచు కానీ,
వెలుగుకి తన రీతిలో సందేహం ఉండక్కుడదు

Dhustudu thananu thaanu chusukuni bhayapadinapudu lokaaniki manchi kalagochu,
Kaani sajanudu thana shailiki bhayapadinapudu, samaajam meedhane aasha sadaluthundhi...

Nishidhi ki Nishidhi e bhayapadochu Kaani,
Velugu ki thana reethi lo sandheham undakudadhu

20 నవంబర్, 2013

ఖ్యాతి - ఆస్థి


రీతిలో నీతి, ఖ్యాతిని తెస్తుంది,
రీతిలో అవినీతి, ఆస్థిని ఇచ్చినా , మనశాంతిని పెట్టుబడిగా తీసుక్కుంటుంది...

ఆలోచించి , అలవరుచుకుని , ఆచరించడానికి  ప్రయత్నిద్దాం

reethilo neethi, kyaathini thesthundhi...
reethilo avineethi, aasthini ichinaa,  manashanthini pettubadiga theesukuntundhi...

aalochinchi, alavarchukuni, aacharinchadaaniki prayathniddhaam

21 జులై, 2013

ఊహా సుంద్దరి | Dream Girl | Telugu Poetry


తోలక్కరి వాన చినుకు తనూ,
తెల్లని మంచు కొండ తనూ,
లేల్లెత మావిచ్చిగురు తనూ,
వెచ్చదనం ఇచ్చే సూర్య కిరణాలు తనూ,

సంధ్య వెళ్ళ తుంట్టరి గాలి తనూ,
కంటి చూపుకి దొరక్కని కొండల్ల సమ్ముహమ్ తనూ,
తెల్లని జలపాతం తనూ,

కోరిక్కల్లో చిన్నతనం తనూ,
కవించ్చే ఆకతాయి తనూ,
ఆనందపు కనీళ్ళు తనూ,
కోపం రాన్ని రాక్షసి తనూ,

భాధలో ఓధార్పు తనూ,
కష్టాలు గుర్తుకుర్రాని కౌగిలి తనూ,
ఆకలిలో తొలి ముద్ద తనూ,
ఆనందంలో స్నేహితుర్రాలు తనూ,
అనురాగంలో అమ్మ తనూ,

నన్ను నెన్నె మరిచ్చే ప్రేమ తనూ

27 జూన్, 2013

ప్రాణం విలువ | Telugu Poetry

తడిసిన అలకి కన్నీటి విలువ తెలియద్దు ,
జడ్డిసిన హృదయానికి ఆశ తెలియద్దు ,
కాని బిగిస్సి పటుక్కున ప్రాణం విలువ జివితానిక్కే తెలుస్సు ...

ఒక జీవితంతో చాల ప్రాణాలు ముదిపడ్డి ఉంట్టాయి
ప్రాణం విడ్డినప్పుడు జీవితంలో క్కూడా ప్రకంపనలు చూడవచ్చు...

31 మే, 2013

రెండు దారులు, రెండు తపులు | Telugu Poetry

ఆన్నాడు కోపం నన్ను ధహించింది...
ఈనాడు నా తుంటరితనం నన్ను దోషిని చేస్తోంది...

ప్రేమ, కరుణ నిండిన గుండెలో ఇపుడు భాధని నింపింది లోఖం...
నోట్ట రాని నిజ్జాని కళ్ళు ఆపగల్గుతాయా?

ఆవేదన, అదే వేదన మళ్ళి మళ్ళి ...
ఇన్నాళ్ళు ఏడ్చిన గుండెకి కళ్ళు తోడుగా వస్తాయా

దారి తెలిసినా, నడవలేని పరిస్థితి నాది...
అందరూ ఉన్నా మాట్లాడడానికి మనిషి లేని స్థితి నాది ...

-------------------------------------------------------
ఈ కవిత ఎవరినీ ఉదేసించి రాసింది కాదు. నాకు నేనే పరీక్షగా తీసుక్కున సందర్భం

18 జనవరి, 2013

నిరీక్షణ | Guy waiting for his girl | Telugu Poetry


నేస్తమా !  ఎనాళ్ళు?  ఎనేళ్ళు?  యెదలో ఈ కనీళ్ళు ,
మౌనం  నా  శత్రువై, నిరీక్షన్నే దినచర్య కాగా ,
కష్టంలో నీవు కానరాక, సుఖంలో నీ  చేరువ  కాలేక ,
ఉన్న, నెన్నున , ఎవరూ లేకున్నా...ఈ కవిత ఎవరినీ ఉదేశించ్చి రాసినది కాదు. ఈ  సందర్భాని నాకు ఒక  పరీక్షగా తీసుకునాను