21 జులై, 2013

ఊహా సుంద్దరి | Dream Girl | Telugu Poetry


తోలక్కరి వాన చినుకు తనూ,
తెల్లని మంచు కొండ తనూ,
లేల్లెత మావిచ్చిగురు తనూ,
వెచ్చదనం ఇచ్చే సూర్య కిరణాలు తనూ,

సంధ్య వెళ్ళ తుంట్టరి గాలి తనూ,
కంటి చూపుకి దొరక్కని కొండల్ల సమ్ముహమ్ తనూ,
తెల్లని జలపాతం తనూ,

కోరిక్కల్లో చిన్నతనం తనూ,
కవించ్చే ఆకతాయి తనూ,
ఆనందపు కనీళ్ళు తనూ,
కోపం రాన్ని రాక్షసి తనూ,

భాధలో ఓధార్పు తనూ,
కష్టాలు గుర్తుకుర్రాని కౌగిలి తనూ,
ఆకలిలో తొలి ముద్ద తనూ,
ఆనందంలో స్నేహితుర్రాలు తనూ,
అనురాగంలో అమ్మ తనూ,

నన్ను నెన్నె మరిచ్చే ప్రేమ తనూ