16 జనవరి, 2023

కనుల కంటె కతి పదునా?

 కనుల అలసట భాషనకు దారి,    

భాషనకు అలసట ఘర్షణ దారి,

ఘర్షణకు అలసట శాంతి కి దారి,

మరి కనుల కంటె కతి పదునా?     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పదాలతో కాని, భావంతో కాని మీరు వ్యతిరేకిస్తే, దయచేసి మీ ఆలోచనల్ని వివరంగా తెలియజేయండి