16 జనవరి, 2023

Na bangaaru konda | నా బంగారు కొండ | Telugu Poetry

 కోపం లో తను వేడి కుండ...

అనురాగం లో మంచు కుండ...

ప్రేమకి మచ్చ రాకుండా...

కష్టాలో ఉంటుంది నా అండ...

నా బంగారు కొండ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పదాలతో కాని, భావంతో కాని మీరు వ్యతిరేకిస్తే, దయచేసి మీ ఆలోచనల్ని వివరంగా తెలియజేయండి